Third Wave of Corona Unlikely to be as Severe as Second Wave | ICMR

0 Просмотры
Издатель
కరోనా మూడోవేవ్ ముప్పుపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న వేళ.....భారత వైద్య పరిశోధనా మండలి ICMR ఊరటనిచ్చే కబురు చెప్పింది. మూడో వేవ్ కు అవకాశాలు తక్కువేనని ఒకవేళ వచ్చినా అది రెండోవేవ్ అంత తీవ్రంగా ఉండదని పేర్కొంది. దేశంలో ఇంకా 167 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నందున సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసినట్లు భావించరాదని పేర్కొంది.

#LatestNews
#EtvTelangana
Категория
приключения
Комментариев нет.
Яндекс.Метрика